సినీ కెమెరా మన్ విఎస్సార్ స్వామి మృతి

చిరంజీవి నటించిన ఖైదీ, ఇంద్ర సినిమాలకే కాకుండా బాలకృష్ణ నటించిన లక్ష్మీనరసింహ, బలేవాడివి బాస్ వంటి చిత్రాలకు ఆయన పనిచేశారు. బాపు దర్శకత్వం వహించిన భక్త కన్నప్ప సినిమాకు, విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సిరిసిరిమువ్వ సినిమాకు ఆయన కెమెరామన్ గా పనిచేశారు. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు, మోసగాళ్లకు మోసగాడు సినిమాలకు కూడా ఆయన పనిచేశారు. అందాలరాముడు, దేవుడు చేసిన మనుషులు సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.












Click it and Unblock the Notifications