బాలయ్య యువగర్జన ఓ షో: జయసుధ

మార్పు సాధిస్తామని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి చెప్పటంలో తప్పు లేదన్నారు. యువగర్జనపై విలేకరులు ప్రశ్నించగా అది ఓ మంచి ప్రదర్శన అని అన్నారు. సినీనటులకు తమ పార్టీ తాయిలాలు ఇస్తోందని మీడియాలోని ఓ వర్గం దుష్ప్రచారం చేస్తోందని పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు అన్నారు. సినీ ప్రముఖులు జీవిత, రాజశేఖర్ వంటి పలువురు కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయడానికి సిద్ధపడిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications