మన్మోహన్ కు ఒబామా ఫోన్ కాల్

ప్రపంచంలోని 15 దేశాల అధిపతులతో మాట్లాడిన ఒబామా మన్మోహన్ సింగ్ ను మాత్రం పలకరించలేదని పెద్ద యెత్తున వార్తలు వచ్చాయి. అయితే, ఒబామా తనకు ఫోన్ చేశారని, తనకు సమయం కుదరకపోవడం వల్లనే మాట్లాడలేకపోయానని ప్రధాని మన్మోహన్ సింగ్ ఓమన్, ఖాతర్ పర్యటనను ముగించుకుని భారత్ కు తిరిగి వస్తూ విలేకరులతో చెప్పారు. తాను ప్రయాణంలో ఉండడం వల్ల ఒబామా ఫోన్ చేసినప్పుడు అందుకోలేకపోయానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications