ఎన్డీయెదే విజయం: అద్వానీ

విజయసంకల్పయాత్ర బహిరంగ సభకు బిజెపి పెద్దయెత్తున ఏర్పాట్లు జరిగాయి. కమలం ఆకారంలో వేదిక ఏర్పాటు చేశారు. మృతి చెందిన రైతుల, చేనేత కార్మికుల కుటుంబాలతో ఒక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. సభకు బిజెపి కార్యకర్తలు పెద్ద యెత్తున తరలి వచ్చారు. బిజెపిలో కొత్తగా చేరిన వేయి మంది న్యాయవాదులు కూడా సభా వేదిక సమీపంలో ఉన్నారు. సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications