'దేశద్రోహి'పై మహారాష్ట్ర నిషేధం

ఈ వివాదాస్పద సినిమాలో ముంబయిలో ఉత్తరాదివారికి జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేసే పాత్ర కమాల్ ఖాన్ పోషించారు. ఉత్తరాదివారికి వ్యతిరేకంగా మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే ఉద్యమం చేపట్టిన నేపథ్యంలో అదే ఇతివృత్తంగా ఈ సినిమా నిర్మితమైంది. కమాల్ ఖానే ఈ సినిమాకు నిర్మాత. పోలీసు అధికారులు ఈ నెల 8వ తేదీన దోశద్రోహి సినిమాను చూశారు.












Click it and Unblock the Notifications