భూములు అమ్మలేకపోయాం: వైయస్

జంటనగరాలకు రెండు దశల ద్వారా కృష్ణానది నుంచి నీటిని అందిస్తున్నామని, మూడో దశ కూడా చేపట్టాలని కొన్ని వర్గాలంటున్నాయని, అయితే కృష్ణానదిలో జంటనగరాలకు అందించడానికి నికర జలాలు లేవని ఆయన అన్నారు. గోదావరి నదిలో నికర జలాలు ఉన్నాయని, దాంతో గోదావరి జలాలను హైదరాబాదుకు తరలించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications