పిల్లలతో కలిసి జయసుధ నృత్యం

చాచా నెహ్రూ చిత్రపటానికి ఆమె పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. శాంతికి చిహ్నంగా పావురాలను ఎగురవేశారు. ఆ తర్వాత పిల్లలతో కలిసి చక్ దే ఇండియా పాటకు నృత్యం చేశారు. పిల్లలతో ఆమె చాలా సేపు గడిపారు.












Click it and Unblock the Notifications