ముందస్తు ఎన్నికలుండవు: ప్రధాని

తమ ప్రభుత్వం చాలా బాగా పని చేసిందని, ప్రజలు తిరిగి తమపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారని అశిస్తున్నామని ఆయన అన్నారు. ఆర్థిక సంక్షోభం తాము సృష్టించింది కాదని, ఈ సంక్షోభం విషయంలో తమ ప్రతిస్పందనను ప్రజలు అర్థం చేసుకుంటారని ఆయన అన్నారు. తగిన సమయంలో తాము చర్యలు చేపట్టామని, ప్రపంచం కొట్టుమిట్టాడుతుంటే మన పెరుగుదల రేటు 7.5 శాతం ఉండేలా చూడగలిగామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications