వైయస్ ప్రకటన కంటి తుడుపే: కెసిఆర్

రెండు, మూడు రోజుల్లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీని వేస్తున్నట్లు ఆయన తెలిపారు. మూడు నాలుగు ఉప సంఘాలను నియమిస్తామని ఆయన చెప్పారు. జిల్లా ఇంచార్జీలను ఆయన ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాదుకు సుదర్శన్ రావును, మంచిర్యాలకు కొప్పుల ఈశ్వర్ ను, కరీంనగర్ కు వినోద్ కుమార్ ను, వరంగల్ కు కెప్టెన్ లక్ష్మీకాంతరావును, మెదక్ కు రాజయ్య యాదవ్ ను, నల్లగొండకు సత్యనారాయణను, రంగారెడ్డికి యాదగిరి రెడ్డిని, నిజామాబాద్ కు హరీష్ రావును, ఖమ్మంకు రవీంద్రనాయక్ ను, ఆదిలాబాద్ కు రాజేశ్వర్ ను, మహబూబ్ నగర్ కు కర్నె ప్రభాకర్ ను ఇంచార్జీలుగా నియమించారు.












Click it and Unblock the Notifications