ఎమ్మెల్యే సురేఖపై అరెస్టు వారంట్
వరంగల్ : హన్మకొండ కాంగ్రెస్ శాసనసభ్యురాలు (ఎమ్మెల్యే) కొండా సురేఖపై కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేసింది. ఇటీవలి ఉప ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించిన కేసులో ఆమెపై మరో ముగ్గురిపై కోర్టులో కేసు దాఖలైంది. ఆమె విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆమెపై మిగిలిన ముగ్గురిపై స్థానిక కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేసింది.












Click it and Unblock the Notifications