సాక్షివన్నీ పెడర్థాలే: హరిరామజోగయ్య

తన లేఖలో పార్టీపై, పార్టీ నాయకుడిపై ఏ విధమైన ఆసంతృప్తి లేదని ఆయన స్పష్టం చేశారు. తాను చిరంజీవికి వంద ఉత్తరాలు రాసి ఉంటానని ఆయన చెప్పారు. తనకూ చిరంజీవికీ మధ్య ఉన్న సంబధం తండ్రీకీడుకుల వంటి అనుబంధమని, తాను చిరంజీవికి సలహాలు ఇస్తూనే ఉంటానని ఆని ఆయన అన్నారు. తాను చిరంజీవిని, పార్టీని విమర్శించే పరిస్థితి రాదని ఆయన అన్నారు. పోన్లనే కాదు, ఫ్యాక్స్ ను కూడా ట్యాపింగ్ చేస్తున్నారని, దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications