టిపిడితో పొత్తు పవిత్ర కర్తవ్యం: రాఘవులు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి కన్నాముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డే నరహంతకుడని ఆయన వ్యాఖ్యానించారు. తమ కూటమి బలం చూసి భయపడి కాంగ్రెసు నాయకులు పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారని ఆయన అన్నారు. పెట్రో ధరల తగ్గింపును డిమాండ్ చేస్తూ వచ్చే నెల 2న తేదీన తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ మహాధర్నా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ మధ్య విభేదాలున్నాయని, అయితే కాంగ్రెసును ఓడించడానికి తాము కలుస్తున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications