ఒబెరాయ్ బందీలు 30 సురక్షితం

తాజ్ హోటల్లోని బందీలందరినీ కాపాడినట్లు అంతకు ముందు ముంబయి పోలీసు కమీషనర్ హసన్ గఫూర్ చెప్పారు. హోటల్లో ఉగ్రవాదులు ఉన్నారా, లేరా అనే విషయం చెప్పడానికి ఆయన నిరాకరించారు. నారిమాన్ హౌస్ లో మిలిటెంట్లకు, కమెండోలకు మధ్య భీకర పోరు సాగుతోంది. నారిమాన్ హౌస్ లో ఒక కమెండో గాయపడ్డాడు.












Click it and Unblock the Notifications
