మజ్లీస్ తో స్నేహమే ముఖ్యం: దత్తాత్రేయ

హైదరాబాదు ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోందని తాము చెబుతూ వస్తున్నామని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. తామే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ విషయమే చెబుతోందని, దేశంలో ఎక్కడ ఉగ్రవాద చర్యలు జరిగినా హైదరాబాదులోనే మూలాలు ఉన్నట్లు బయటపడుతోందని ఆయన అన్నారు. వికారుద్దీన్ లాంటి వారికి వత్తాసు పలికే పరిస్థితి మజ్లీస్ కు ఎందుకు వచ్చిందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications