మహిళపై ఎలుగుబంట్ల దాడి
కర్నూలు: కర్నూలు జిల్లా వెలుగోడు మండలం గట్టుతాండ గ్రామానికి చెందిన వీరమ్మ అనే మహిళపై ఎలుగుబంట్లు దాడి చేయటంతో తీవ్ర గాయాలయ్యాయి. నల్లమల అడవుల్లో జిగురు సేకరించేందుకు భర్తతో కలిసి వెళ్లిన వీరమ్మపై ఎలుగుబంట్లు రెండు దాడి చేశాయి. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications