ఏసీబి వలలో గుంటూరు ట్రాన్స్‌కో ఇన్స్‌పెక్టర్‌

గుంటూరు : గుంటూరు ట్రాన్స్‌కో ఇన్స్‌పెక్టర్‌ తిమ్మనాయుడు ఇంటిపై శనివారం ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. అతనికి సంబంధించిన అనంతపురం, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్‌లలో ఉన్న ఇల్లపై ఏకధాటిగా ఈ దాడులు నిర్వహించారు.ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలు రావడంతో ఈ దాడులు జరిపినట్టు అధికారులు తెలిపారు. ఈ సోదాల్లో సుమారు రెండు కోట్ల రూపాయల ఆస్తులు బయటపడినట్లు పేర్కొన్నారు. ఇంకా సోదాలు జరుగుతున్నాయని, అన్ని విషయాలు ఈ రోజు సాయంత్రానికి మీడియా ముందు ఉంచుతామని ఎసిబి అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+