నేడు కోస్తా పోలీసు అధికారుల సమావేశం

విశాఖపట్నం: కోస్తాజిల్లాల పోలీసు అధికారుల సమావేశం బుధవారం విశాఖలో జరగనుంది. దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల కదలికలు చురుగ్గా ఉండటం మన రాష్ట్రంపై వారి దృష్టి ఉన్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉగ్రవాదులు మంబయి దాడులకు సముద్రమార్గాన్ని ఎంచుకోవటంతో కోస్తా తీరంలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలో ఈ సమావేశంలో చర్చిస్తారు. కోస్తా జిల్లాల ఎస్పీలు ఈ సమావేశంలో పాల్గొంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+