ప్రేమను తిరస్కరించినందుకేనా దాడి

వరంగల్‌ : వరంగల్ లో తాజాగా ఇద్దరు యువతులు పై జరిగిన దాడి ప్రేమ తిరస్కణ ఫలితమేనని ఫ్రాధమిక సమాచారం బట్టి తెలుస్తోంది. వరంగల్‌ కిట్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో బిటెక్‌ చదువుతున్న ఈ ఇద్దరుని గత కొంతకాలంగా ఈ దుండగులు వేధిస్తున్నారని అంటున్నారు.అయితే ఎవరూ పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు విద్యార్థులను వరంగల్‌ ఎంజిఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. పోలీసలు కేసు నమేదు చేసుకుని కాలేజీ విద్యార్థులను విచారిస్తున్నారు.మరికొంత సమాచారం సేకరించేంతవరకూ ఏ విషయం తేల్చి చెప్పలేమంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+