బహిరంగ సభలతోనే చిరు సరి

చివరిరోజైన మరునాడు గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, రామాయంపేట సభల్లో పాల్గొని తూప్రాన్ మీదుగా హైదరాబాద్ చేరుకుంటారు. చిరు పర్యటన జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో సాగుతుందని పీఆర్పీ జిల్లాకన్వీనర్ నారాయణ తెలిపారు. రోడ్ షోలను హైకోర్టు నిషేధించడంతో బహిరంగ సభలతోనే చిరంజీవి కార్యక్రమాలను సరిపెట్టాల్సి వస్తోంది.












Click it and Unblock the Notifications