జమాత్ పై భద్రతా మండలి నిషేధం

ఐక్యరాజ్య సమితి: పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ జమాత్ - ఉద్ - దావాపై ఐక్య రాజ్య సమితి (యుఎన్) భద్రతా మండలి నిషేధం విధించింది. ముంబైలో దాడుల నేపథ్యంలో భద్రతా మండలి ఈ నిషేధం విధించింది. జమాత్ ను భద్రతా మండలి ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.

జమాత్ కు చెందిన నలుగురు ప్రముఖ నాయకులు హఫీజ్ ముహమ్మద్ సయీద్, జకీ - ఉర్ - రెహ్మాన్ లక్వీ, హజీ ముహమ్మద్ అష్రాఫ్, జకీ - ఉర్ - బహజీక్ లను భద్రతా మండలి ఉగ్రవాదులుగా ప్రకటించింది. వారి ఆస్తులను స్తంభింపజేయాలని, వారి ప్రయాణాలపై నిషేధం విధించాలని భద్రతా మండలి సంబంధిత దేశాలను ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+