పని చేస్తున్న మాకే పట్టం: వైయస్

ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారని ప్రశ్నించగా, పనిచేసినవారికి ప్రజలు పట్టం కడతారని రుజువైందని జవాబిచ్చారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన తర్వాత ఏప్రిల్, మేలలోనే లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారా అని విలేకరులు అడగ్గా, తప్పకుండా అప్పుడే జరుగుతాయన్నారు. ఏప్రిల్ కన్నా ముందు జరిగే అవకాశం లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications