నోటుకు వోటు: అమర్ కు క్లీన్ చిట్

Amar Singh
న్యూఢిల్లీ‌: నోటుకు ఓటు కుంభకోణంలో కిశోర్ చంద్రదేవ్ విచారణ కమిటీ సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నేత అమర్ సింగ్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. నోటుకు ఓటు కుంభకోణంపై విచారణ జరిపిన కిశోర్ చంద్రదేవ్ కమిటీ తన నివేదికను సోమవారం లోకసభకు సమర్పించింది. అమర్ సింగ్ కు కుంభకోణంతో సంబంధాలున్నాయని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యాలేవీ లేవని కమిటీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కు కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది.

యుపిఎ ప్రభుత్వ బలపరీక్ష సందర్భంగా తమకు అమర్ సింగ్ డబ్బులు ఇవ్వజూపారంటూ బిజెపి సభ్యులు నోట్ల కట్టలను పార్లమెంటులో ప్రదర్శించారు. మన్మోహన్ ప్రభుత్వాన్ని రక్షించడానికి తమకు పెద్ద మొత్తంలో డబ్బులు ఆశ చూపారని ఆ ముగ్గురు బిజెపి సభ్యులు ఆరోపించారు. దీనిపై విచారణకు స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ కిశోర్ చంద్రదేవ్ నేతృత్వంలో కమిటీ వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+