బాక్సులు బద్దలు: అల్లు అరవింద్

ఈ నెల 25వ తేదీ నుంచి సంస్థాగత నిర్మాణాన్ని చేపడుతామని ఆయన చెప్పారు. కాంగ్రెసు ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అన్నీ చేశామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అనడాన్ని ఆయన తప్పు పట్టారు. చేయాల్సింది ఎంతో ఉందని, అన్నీ చేశామని చెప్పుకోవడం ప్రజలను మభ్యపెట్టడానికేనని ఆయన అన్నారు. కాంగ్రెసు పచ్చి అబద్ధాలు మాట్లాడుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications