భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని అశోక్‌ నగర్‌ జిల్లాలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 25మంది సజీవ దహనమయ్యారు. బస్సు ప్రమాదవశాత్తు విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొనడంతో బస్సుపై విద్యుత్‌ తీగలు పడి ఈ దుర్ఘటన జరిగిందని సమాచారం.