టిడిపి, లెఫ్ట్ ఉమ్మడిపోరు మొదలు
నల్గొండ: కాంగ్రెస్ అవినీతి విధానాలు, క్షీణించిన శాంతిభద్రతలు, పెరిగిన ధరలు తదితర విషయాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు టీడీపీ, వామపక్షాలు నేటినుంచి ఉద్యమించనున్నాయి. వీరంతా ఐక్యంగా ఆందోళనలు చేపడుతున్నారు. మొదటగా నల్గొండ జిల్లానుంచి దీన్ని ప్రారంభిస్తున్నారు. ఈరోజు జరిగే కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, సీపీఎం కార్యదర్శి రాఘవులు, సీపీఐ కార్యదర్శి నారాయణ పాల్గొంటున్నారు.












Click it and Unblock the Notifications