యాసిడ్ బాధితురాలు స్వప్నిక మృతి

అయితే యాసిడ్ దాడితో అవయవాలు బాగా కాలడం వ లన ఇనఫెక్షన్లు సోకాయని, ఆమెకు ఇన్‌ఫెక్షన్ మెదడు వరకు వ్యాపించిందని దీనివల్లనే స్వప్నిక మృతి చెందిందని వైద్యులు తెలిపారు. స్వప్నిక మృతదేహాన్ని ఈ రోజు మధ్యాహ్నం వరంగల్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరంగల్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలియజేశారు.












Click it and Unblock the Notifications