స్పీకర్ తీర్పుపై హైకోర్టు సస్పెన్షన్
హైదరాబాద్: తెరాస అసమ్మతి ఎమ్మెల్యేలు మందాడి సత్యనారాయణరెడ్డి, సోయం బాపూరావులపై స్పీకర్ ప్రకటించిన అనర్హత తీర్పును హైకోర్టు సస్పెండ్ చేసింది. పార్టీ విప్‌ను ధిక్కరించిన కేసులో వీరిపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. దీన్ని సవాలు చేస్తూ వారు హైకోర్టులో పిటీషన్ వేశారు. దీంతో స్పీకర్ తీర్పుపై స్టే ఇచ్చిన కోర్టు తదుపరి విచారణను జనవరి 28కి వాయిదావేశారు.












Click it and Unblock the Notifications