పులివెందుల వద్ద ఇద్దరి హత్య
పులివెందుల : కడప జిల్లా పులివెందుల సమీపంలోని పాతపల్లి ఇద్దరు యువకులు దారుణహత్యకు గురయ్యారు.యువకులను గుర్తు తెలియని దుండగులు రాళ్లతో కొట్టిచంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాలను పోస్ట్‌మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications