చిత్తూరులో ఏక్సిడెంట్..ఐదుగురు మృతి

చిత్తూరు: చిత్తూరు నుంచి తిరుపతికి వస్తున్న పాలవ్యాన్‌ కర్నాటక నుంచి వస్తున్న మారుతీ వ్యాన్‌ను పాలవ్యాన్‌ ఢీకొంది. మంగళవారం తెల్లవారు జామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. చంద్రగిరి బైపాస్‌ రోడ్డు వద్ద ఈ దుర్ఘటన సంభవించింది. మృతి చెందిన వారిని కర్నాటక వాసులుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+