'సత్యం' వెనుక వైఎస్ హస్తం: బాబు

రామలింగరాజు కుమారుడి కంపెనీ అయిన మేటాస్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మేటాస్ నుంచి వైఎస్ కు కొన్ని వేల కోట్ల కమిషన్లు లభించాయని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టులపై సమీక్ష చేయాలని ప్రతిపక్షాలు కోరితే బుద్ధి లేదని ముఖ్యమంత్రి విమర్శిస్తున్నారని, ఇది ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications