సముద్రపు దొంగల చెరలో విశాఖ ఇంజినీర్

విశాఖపట్నం: భారత సరిహద్దు జలాల నుంచి ఓ చేపల పడవను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్‌ చేశారు. ఈ పడవలో ఎనిమిది మంది కెన్యా ఇంజినీర్లు, ముగ్గురు భారత ఇంజినీర్లు ఉన్నారు. గత నెల ఏడో తేదీన వీరిని అపహరించిన హైజాకర్లు కెన్యా దేశీయులను విడిచిపెట్టారు. భారత ఇంజినీర్లను మాత్రం తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. ఈ ముగ్గురిలో విశాఖకు చెందిన శరవరణన్‌ అనే ఇంజినీరు కూడా ఉన్నారు. వీరిని వదిలివేయడానికి సముద్రపు దొంగలు పలు డిమాండ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+