నిజామాబాద్ జెడ్పీ కాంగ్రెస్ కే
నిజామాబాద్: నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ పదవి కాంగ్రెస్ కైవసం అయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన వెంకటరమణారెడ్డి రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. జడ్పీలో కాంగ్రెస్కు బలం ఉన్నా అసమ్మతి బెడద ఉంది. జెడ్పీ చైర్మన్ పదవి చేజిక్కించుకోడానికి టీడీపీ, తెరాసలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేశాయి. ఓటుహక్కులేని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరై సభ్యులను ప్రభావితం చేస్తారని భావించి టీడీపీ ముందే హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఓటుహక్కు ఉన్న వారే అడుగుపెట్టాలని కోర్టు ఆదేశించింది. చేతులెత్తే పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. జడ్పీ ప్రాంగణంలో ఉద్రిక్తత తలెత్తకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications