కెసీఅర్ మహాశాంతి యాగం

వాస్తవానికి కెసిఆర్ ఈ రోజు పొత్తులపై తమ విధాన నిర్ణయాన్ని ప్రకటించవలసి వున్నది. అయితే తేదేపాతో సీట్ల సర్దుబాటుపై నెలకొన్న ప్రతిష్ఠంభనతో మహాకూటమి ఏర్పాటు సందిగ్దంలో పడింది. మరోపక్క టిఆర్‌ఎస్ రాష్ట్ర కమిటి కెసిఆర్‌కు నిర్ణయాధికారాన్ని కట్టబెట్టడంతో పాటు ఒంటరి పోరుకైనా సిద్ధమని ప్రకటించడం కలకలం కలిగిస్తున్నది.












Click it and Unblock the Notifications