చిరంజీవి చిత్తూరు జిల్లా పర్యటన

నిన్న వివిధ పార్టీల నాయకులు హైదరాబాద్ లో ప్రజారాజ్యం కార్యాలయంలో చిరంజీవి సమక్షంలో పార్టీలో చేరారు. టీఅర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరప్రగడ హరిబాబు, తెలుగుదేశం మాజీ మంత్రి పడాల భూమన్న, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పోలిశెట్టి కృష్ణారావు, కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకుడు కదిరి నాగేంద్ర ప్రసాద్ తదితరులు ప్రజారాజ్యం తీర్ధం పుచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications