ఆస్పత్రి నుంచి ఇంటికెళ్ళిన ప్రధాని

ఆయనకు గుండెకు రక్తం వెళ్లే మార్గంలో అడ్డంకులు ఉన్నట్లు డాక్టర్లు పరీక్షల్లో కనుగొన్నారు. ఆయనకు స్టంట్స్ వేయటంకాని అది వీలుకాకుంటే మళ్లీ బైపాస్ కాని చేస్తామని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన కులాసాగానే ఉన్నారని ఉదయం ఇంటికి వెళ్లిపోయారని డాక్టర్లు తెలిపారు.












Click it and Unblock the Notifications