అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి
గుంటూరు: గుంటూరు జిల్లాలో ఒకేరోజు రెండు భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి. పేరేచర్లలోని ఓ పత్తిమిల్లులో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకరు సజీవ దహనం కాగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో సంఘటన పొన్నూరు మండలంలో జరిగింది. పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరులోని ఓ ఆయిల్ మిల్లులో జరిగిన అగ్నిప్రమాదంలో రెండు కోట్ల రూపాయల మేర ఆస్థినష్టం జరిగింది. గత ఏడాది గుంటూరు మిర్చి యార్డులో భారీ అగ్ని ప్రమాదం సంభవించి కొన్ని కోట్ల రూపాయల నష్ట వాటిల్లింది.
More From
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications