మహేష్ ప్రచారం చేయడు: కృష్ణ

అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలుగా ప్రపంచరికార్డు సృష్టించిన తనకు పద్మశ్రీ అవార్డు రాలేదన్న అసంతృప్తి లేదని, వాస్తవానికి కృష్ణకే ఇంత ఆలస్యంగా అవార్డు వచ్చినప్పుడు, నాకు ఇంకా ఆలస్యంగా రావడమే న్యాయమని కృష్ణ సతీమణి విజయనిర్మల అన్నారు. పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన తరువాత తొలిసారిగా చెన్నైకి వచ్చిన కృష్ణకు ఇక్కడ తెలుగువారు, ఆయన అభిమానులు, చిత్ర పరిశ్రమకు చెందిన వారు ఘనంగా సత్కరించారు.












Click it and Unblock the Notifications