గవర్నర్ చెప్పినవి నిజాలే: రోశయ్య

గవర్నర్ ప్రసంగం ప్రతులను తమ సభ్యులు చించినా తప్పేనని ఆయన అన్నారు. తమ సభ్యులు ప్రసంగం ప్రతులను చించిన విషయాన్ని తాను గమనించలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలనే కాకుండా, 2009-10లో చేపట్టే కార్యక్రమాలను కూడా గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారని, ఆ కార్యక్రమాలను బడ్జెట్ లో మరింత వివరంగా ప్రస్తావిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications