రాజస్థాన్ రాయల్స్ లో శిల్పా వాటా

శిల్పాశెట్టి, లండన్ చెందిన కుంద్రా దాదాపు 12 శాతం వాటాను కొనుక్కున్నారని రాజస్థాన్ రాయల్స్ జట్టు యజమాని మనోజ్ బదాలే చెప్పారు. ఐపియల్ టీంలో వాటాను కొనుక్కున్న మూడో బాలీవుడ్ తార శిల్పా శెట్టి షారూఖ్ ఖాన్, ప్రీతి జింటా ఇప్పటికే ఐపియల్ లో జట్టుల్లో వాటాలు తీసుకున్నారు. తాను జట్టును ప్రమోట్ చేస్తానని శిల్పా శెట్టి చెప్పారు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో వాటా తీసుకోవడం తనకు గర్వకారణమని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications