ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి: బాబు

ప్రభుత్వం కట్టించిన ఇంద్రభవనంలో పండుగ చేసుకోకుండా పేదలు ఇందిరాపార్కు వద్ద నడిరోడ్డుపై సంక్రాంతిరోజు వంటలు ఎందుకు చేసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఆఫ్జల్‌సాగర్‌లో వారికి వచ్చిన భూమి తమదంటూ మత్స్యకారులు కోర్టుకెక్కిన విషయం ఈ మంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. క్షమాపణ ప్రసక్తి లేదని తాము చేసింది ఎంతో మంచి పని అని, తామెఉ కనుకే పేదలకు న్యాయం చేశామని రెవిన్యూ మంత్రి పునరుద్ఘాటించారు. దీంతో ఇక దీనిపై చర్చ ముగిసిందని స్పీకర్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications