అసూయతోనే వెళ్లిపోతున్నారు: చిరు

సత్యం కుంభకోణం ప్రపంచంలోనే అతి పెద్దదని, ఈ కుంభకోణంపై దర్యాప్తు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. సత్యం కుంభకోణంపై మొదటనే సిబిఐ, సెబీలతో విచారణ జరిపించి ఉంటే కొంత బయటకు వచ్చి ఉండేదని ఆయన అన్నారు. శాసనసభలో చర్చ తప్పు దారి పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. తాము అధికారంలో వస్తే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల అవినీతిపై విచారణ జరిపిస్తామని చిరంజీవి చెప్పారు.












Click it and Unblock the Notifications