చంద్రబాబు నసిగారు: రోశయ్య

మనీ లాండరింగ్ బిల్లును తాను శాసనసభలో ప్రవేశపెట్టానని చంద్రబాబు చెప్పారని, ఆ మాట విని తనకు రాత్రి నిద్ర పట్టలేదని, తనకు ఇంత మతిమరుపు ఎలా వచ్చిందని రాత్రంతా ఆలోచిస్తూ ఉండిపోయానని, అయితే ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చిందని తెలుసుకున్నానని, ఈ విషయాన్ని వివరించడానికే తాను చంద్రబాబును కలిశానని, తన వైఖరిని సరి చేసుకోవాలని చంద్రబాబుకు తాను చెప్పానని ఆయన వివరించారు. చంద్రబాబు వద్దకు శిక్షణకు వస్తానని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications