సత్యం పాపం వైఎస్ దే: అద్వానీ

దేశ రాజధానిలో గురువారం జరిగిన ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. సత్యం, మేటాస్ కుంభకోణంతో కార్పొరేట్ ప్రపంచంపై మాయని మచ్చ పడిందని చెప్పారు. మరోపక్క...అసెంబ్లీలో చాప చుట్టేసిన సత్యం కుంభకోణం పార్లమెంటులో ప్రతిధ్వనించనుంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ.7800 కోట్ల ఈ కుంభకోణంపై శుక్రవారం పార్లమెంటులో చర్చ జరగనుంది.












Click it and Unblock the Notifications