సాక్షి దినపత్రికపై ఫిర్యాదు
హైదరాబాద్: తెలుగుదేశం, తెలంగాణ రాష్టస్రమితి, సిపిఎం, సిపిఐ నేతలతో కూడిన మహాకూటమి నాయకులు ఈ మధ్యాహ్నం గవర్నర్‌ను కలవనున్నారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి కుమారుడు నిర్వహిస్తున్న సాక్షి దినపత్రికపై ఫిర్యాదు చేయనున్నారు. సాక్షి కోసం మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని, అలాగే అనేమంది సంస్థ పెట్టుబడి దారులకు దొడ్డిదోవన లబ్ధి చేకూర్చేలా ముఖ్యమంత్రి వ్యవహరించారని కూడా వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications