Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వేదిక కూలి కిందపడ్డ అమర్‌ సింగ్‌

Amar Singh
లక్నో: సమాజ్‌ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్‌ సింగ్‌ ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా వేదిక కూలీ కిందపడిపోయారు. అమర్‌ సింగ్‌తో పాటు వేదికపై ఉన్న పార్టీకి చెందిన ఇతర నాయకులు కూడా కిందపడ్డారు. అయితే ఎవరికి గాయాలు కాలేదు. వేదిక కూలడంతో కార్యకర్తలు ఒక్కసారిగా బారికేడ్లు తోసుకొని వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే భద్రతా సిబ్బంది వెంటనే అమర్‌ సింగ్‌ను సభా ప్రాంగణం నుంచి వేరోచోటికి తరలించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+