చిరంజీవిపై మరో కేసు: ఉద్రిక్తత

చిరంజీవిపై 188, 283, 290 సెక్షన్ల కింద నమోదు చేసిన మాట వాస్తవమేనని పోలీసులు కూడా ధ్రువీకరించారు. తొలుత రోడ్ షోలో పాల్గొన్నందుకు చిరంజీవిపై కేసు నమోదు చేశారన్న వదంతులు వ్యాపించాయి. దీనితో పోలీసులు విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేసి , అర్థరాత్రి దాటిన తర్వాత ప్రసంగించడంతోనే కేసు నమోదు చేసినట్లు వివరించారు.












Click it and Unblock the Notifications