సోనియాకు దోసిపెడుతున్న వైఎస్: రోజా

ఇప్పుడు ఆ అంశాన్ని సోనియా గాంధీ ముఖ్యమంత్రికి అప్పగించారని, నిర్ణయం ఆయనే తీసుకొంటారని వారే చెబుతున్నారు. అవినీతి సొమ్ము ప్రభావం వల్లే ఈ మార్పు. రానున్న ఎన్నికల్లో డబ్బు అవసరాల కోసం ఆమె కూడా ఈ ముఖ్యమంత్రిపై ఆధారపడటం వల్లే ఈ పరిస్ధితి' అని రోజా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications