చంద్రబాబుపై వైయస్ ధ్వజం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం దండుగ అన్నారని, చంద్రబాబు మనసులో అదే ఉందని ఆయన చిత్తూరు సభలో విమర్శించారు. తాము వ్యవసాయం దండుగ కాదు, పండుగ అని చూపెట్టామని ఆయన అన్నారు. ఉచిత విద్యుత్తు సాధ్యం కాదని చంద్రబాబు అన్నారని, కానీ తాము ఉచిత విద్యుత్తును ఇచ్చి చూపామని ఆయన అన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు పథకాలకు అన్నింటికీ ఆయన గండి కొట్టారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications