సత్యం రాజును ప్రశ్నించనున్న ఐటి

ఇదిలా వుంటే, రామలింగరాజు బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు బుధవారం తోసిపుచ్చింది. రామలింగరాజు సోదరుడు, వడ్లమానిల బెయిల్ పిటిషన్లను కూడా కోర్టు తోసిపుచ్చింది. కాగా, సత్యం కంప్యూటర్స్ వ్యవహారాన్ని సిబిఐ విచారణకు స్వీకరించింది. సత్యం కంప్యూటర్స్ వ్యవహారంపై రేపు (గురువారం) లోకసభలో చర్చ జరగనుంది. స్వల్ప వ్యవధి చర్చకు స్పీకర్ అనుమతించారు.












Click it and Unblock the Notifications