కూటమిది ఉత్తి ప్రతాపమే: చిరు

తెలంగాణ అంశంపై మాట్లాడడానికి మాత్రమే నవ తెలంగాణ పార్టీ (ఎన్టీపి) నేత దేవేందర్ గౌడ్ బిజెపి అగ్రనేత అద్వానీని కలుస్తున్నారని, బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి కాదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమ పార్టీ తెలంగాణలో కూడా బలోపేతమైందని ఆయన చెప్పుకున్నారు. రాష్ట్రంలో తమదే అతి పెద్ద పార్టీ అని, తమకు ఎన్నికల్లో ఒకే గుర్తు కేటాయించాలని ఎన్నికల కమీషన్ ను కోరుతామని ఆయన చెప్పారు. తాము ప్రజామోదం పొంది తీరుతామని ఆయన అన్నారు. ప్రజల కోసం అమలు చేసే కార్యక్రమాలు తమ వద్ద చాలా ఉన్నాయని, తాము ముందే ప్రకటిస్తే అధికార కాంగ్రెసు పార్టీ కాపీ కొట్టి అమలు చేస్తోందని, అందువల్ల ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలను ప్రకటిస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications